(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 198

॥ శ్రీః ॥
3.198. అధ్యాయః 198
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన పాండవాన్ప్రతి విప్రాయ గోప్రదానరూపయవాతిచరితకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

[*మార్కండేయ ఉవాచ। 3-198-0x(2427)(23728)
ఇదమన్యచ్ఛ్రూతాం యయాతిర్నాహుషో రాజా రాజ్యస్థః పౌరజనావృత ఆసాంచక్రే ॥
గుర్వర్థీ బ్రాహ్మణ ఉపేత్యాబ్రవీత్ భో రాజన్గుర్వర్థం భిక్షేయం సమయాదితి రాజోవాచ ॥ 3-198-1(23729)
బ్రవీతు భగవాన్సమయమితి ॥ 3-198-2(23730)
బ్రాహ్మణ ఉవాచ। 3-198-3x(2428)
విద్వేషణం పరమం జీవలోకే
కుర్యాన్నరః పార్థివ యాచ్యమానః।
తం త్వాం పృచ్ఛామి కథం తు రాజ-
ందద్యాద్వాందయితం చ మేఽద్య ॥ 3-198-3(23731)
రాజోవాచ। 3-198-4x(2429)
నచానుకీర్తయే దద్య దత్త్వా
అయాచ్యమర్థం న చ సంశృణోమి।
ప్రాప్యమర్థం చ సంశ్రుత్య
తం చాపి దత్త్వా సుసుఖీ భవామి ॥ 3-198-4(23732)
దదామి తే రోహిణీనాం సహస్రం
ప్రియో హి మే బ్రాహ్మణో యాచమానః।
న మే మనః కుప్యతి యాచమానే
దత్తం న శోచామి కదాచిదర్థం ॥ 3-198-5(23733)
ఇత్యుక్త్వా బ్రాహ్మణా రాజా గోసహస్రం దదౌ।
ప్రాప్తవాంశ్చ గవాం సహస్రం బ్రాహ్మణ ఇతి ॥ 3-198-6(23734)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి అష్టనవత్యధికశతతమోఽధ్యాయః ॥ 198 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-198-3 విద్వేషణం యాచకస్య ద్వేషం। ప్రీత్యైవ దదాసి చేత్ గ్రహీష్యామీత్యర్థః ॥
3-198-4 హే దద్య దదో హానం తదర్హ ॥
3-198-5 రోహిణీనాం గవాం ॥
* - ఏతదాద్యధ్యాయత్రయం షోఢశగద్యాధికం ఝ. పుస్తకఏవ దృశ్యతే నేతరకోశేషు।


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.